ఫ్రీలాన్సర్ల ITR ఫైలింగ్ 2026
YouTubers, Content Creators, Designers, Developers, Consultants – ఫటాఫట్ ITR Filing
₹999 నుండి Freelancer ITR | 24 Hours లో Filing
Freelancers ITR ఎందుకు File చేయాలి?
💰 TDS Refund
Clients 10% TDS cut చేస్తారు. ITR file చేస్తే excess TDS refund వస్తుంది. ₹50,000+ refund common for freelancers.
🏦 Loan & Visa
Home loan, car loan, credit card, visa application – ITR filing proof mandatory. 3 years ITR filed ఉంటే easy approval.
⚖️ Legal Compliance
₹2.5 లక్షల పైన income ఉంటే ITR filing mandatory. File చేయకపోతే ₹5,000 penalty + notices.
📊 Carry Forward Losses
Business loss ఉంటే ITR file చేస్తే next year income తో adjust చేసుకోవచ్చు. Tax savings opportunity.
Freelancers కి ఏ ITR Form?
ITR-3 | Full Accounts
₹50 లక్షల పైన turnover, detailed P&L account maintain చేసే freelancers. Full deductions claim.
₹1,499
ITR-4 | Presumptive
₹50 లక్షల లోపు turnover freelancers. 50% profit presumed – simple filing, no detailed books needed.
₹999
ITR-3 + Audit
₹1 crore పైన turnover / audit required cases. Tax audit report + ITR filing.
₹4,999
Freelancers Claim చేయగల Deductions
🖥️ Equipment & Software
Laptop, phone, camera, software subscriptions – Adobe, AWS, domains – అన్నీ business expense గా claim చేయవచ్చు.
🏠 Home Office
Rent, electricity, internet – work from home చేస్తే proportionate amount business expense. 30-40% claim possible.
✈️ Travel & Food
Client meetings, business travel, co-working space fees – receipts ఉంచుకుంటే deduction claim చేయవచ్చు.
📚 80C, 80D & More
LIC, PPF, ELSS (80C), Health Insurance (80D), NPS (80CCD) – Old Regime లో ₹3+ lakh deductions possible.
ఏ Type of Freelancers కి Help చేస్తాం?
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
Freelancer ITR file చేయడానికి ఏం documents కావాలి?
PAN, Aadhaar, bank statements (all accounts), Form 26AS (TDS details), invoices/receipts, investment proofs. Just WhatsApp to 90104-QUICK – TaxQuick team guide చేస్తారు.
Foreign clients నుండి income ఉంటే ఎలా file చేయాలి?
Upwork, Fiverr, direct foreign clients – foreign income ITR-3 లో report చేయాలి. DTAA benefits apply. TaxQuick international freelancer ITR specialist.
Presumptive taxation (Section 44ADA) అంటే ఏమిటి?
₹50 లక్షల లోపు professional income ఉంటే 50% profit presumed. Books maintain అవసరం లేదు. Simple ITR-4 file చేస్తే sufficient. Most freelancers కి ఇది best option.
Freelancer ITR ఫటాఫట్ File చేయండి!
TDS Refund + Tax Savings + Legal Compliance
July 31, 2026 Deadline | Late filing ₹5,000 penalty
100% ఆన్‌లైన్ | Monday-Sunday, 7am-7pm | info@taxquick.in
TaxQuick తెలుగు సేవలు: ITR Filing 2026 | Tax Calculator | GST Registration | Trademark Registration | Professional Tax
🚀 స్థానిక నిపుణుల సలహా | Local Expert Insight
మీ స్టార్టప్ కలను ‘ఫటాఫట్’గా సాకారం చేసుకోండి! కొత్తగా బిజినెస్ ప్రారంభిస్తున్నారా? మీ బ్రాండ్ పేరును ఇప్పుడే సురక్షితం చేసుకోండి! హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఐటీ కారిడార్లలో వెలుస్తున్న స్టార్టప్‌ల కోసం IPIndia వద్ద ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ మరియు జీఎస్‌టీ (GST) సేవలను Taxquick® వేగంగా అందిస్తోంది.
మీ ఐడియాను ఎవరూ కాపీ చేయకుండా ఉండాలంటే ఇప్పుడే ట్రేడ్‌మార్క్ ఫైల్ చేయండి. YouTubers, Content Creators, Freelancers మరియు Consultants — మీ ఫ్రీలాన్స్ ఆదాయానికి సరైన ITR ఫైలింగ్ కోసం Taxquick నిపుణులను సంప్రదించండి. నాణ్యమైన సేవ, సరసమైన ధర — ఇదే మా నినాదం!
☎️ మరిన్ని వివరాలకు: 90104-QUICK | +91 90104-78425
